ఎక్కరా ఓరన్నా రక్షణ పడవ - చక్కగా మోక్షానికి చేర్చేటి నావ తండ్రియైన దేవుడు నిర్మించినాడురా యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా పరశుద్ధ రక్తంతో సిద్ధమైన పడవరా దర్చిచేర్చగలిగిన ఏకైక నావరా ఎందరెక్కినా దానిలో చోటుంటుందిరా అందరిని ప్రేమతో రమ్మంటుందిరా నిత్యజీవాన్నిచ్చే నిజమైన పడవరా సత్యమైన మార్గాన సాగేటి నావరా శాపాలు పాపాలు దానిలోకి చేరవురా చావు భయమే అందు మరి ఉండబోదురా శిక్ష నుండి తప్పించే మహిమగల పడవరా అక్షయ భాగ్యమిచ్చే అనురాగ నావరాبىلەمىن مەن قۇتقارىلدىم ậty ạ̹lyk yạ fạdy Бени Севен Бир Раббим Вар Jsem nástrojem Tvým Bogu Jedynemu Holy, Holy, Holy Lord God تعليق 3 ВОДИ МЕ ТИ ạlrb ʿạl Good and Gracious King
Song not available - connect to internet to try again?