కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో సరియైన త్రోవలోకి నడిపించుము నన్ను సరియైన త్రోవలోకి నడిపించుము ఏమి చేయను ఏలా చేయను తెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభు నీ పాదములందు ఉండును నాదేవా విన్నవించలేను నిన్ను స్తుతించలేను కట్టబడి చెరసాలలో వున్నాను నా శ్రమలను తీర్చుము నా దేవా ప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య జారిపోయాను మనస్సు పగిలియున్నాను శాంతి విడిచి కృంగి నలిగి యున్నాను నా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్య నీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యాربي منقذي حبيبي Асман толо жылдыз жайнайт ئەيسا پادىشا سەن Il figliol prodigo اق مامىقتاعى قىس قوينىندا Ҝəлин сəҹдə един بەلەگىمسىڭ yuàn zuò lì zhǒng zi ywm mạ qạbltk La mort a été engloutie
Song not available - connect to internet to try again?