కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక నా మార్గము లన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున // కృపా // చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజ వంశములో - యాజకత్వము చేసెదను // కృపా // నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు // కృపా // ఏ యోగ్యతా లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నను వీడక - శాశ్వత కృప గా మారెను. // కృప //Ты пленил моё сердце ạ̹mlạ ḥyạtnạ mn mjdk سابان توسەلگەن استاۋدا Ей, възкръсна наший Спас Алилуя. هللوا للرب Тәңірім менің Бағушым Совершилось Твоя любовь награда ạ̉tqdm mn ʿrsẖk كان في مرة
Song not available - connect to internet to try again?