కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను - ఘోరబాధలు పొందెను (2) నీ కోసమే అది నా కోసమే (2) ప్రతివానికి రూపు నిచ్చె అతనికి రూపు లేదు (2) పదివేలలో అతిప్రియుడు పరిహాసములనొందినాడు (2) // నీ కోసమే // వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు (2) దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు (2) // నీ కోసమే // సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి (2) సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు (2) // నీ కోసమే //yạ ạ̹lh ạlkwn Lord, Keep Us Steadfast in Thy Word qwl yswʿ I cieli raccontano Та бол алдрын Хаан rby nwr bnwrk tʿlyq 2 Müthiş Güçlü Rab S Pánom všetko začínaj hw rạỷʿ ... hw bạrʿ
Song not available - connect to internet to try again?