గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రం పగలు రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోతమ్రు (2) మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవ నీకే స్తోత్రము, మూ... మూ. // గడ // కలత చెందిన కష్టకాలమునా కన్నతండివై నను ఆదరించినా కలుషము నాలో కానవచ్చినా కాదనక నన్ను కరుణించినా (2) కరుణించిన దేవా నీకే స్తోత్రముా కాపాడిన దేవా నీకే స్తోత్రము భూ // గడ // లోపములెక్ను దాగ్గియున్నను దరి చేరి నన్ను నడిపించినా (2) అవిదేయతతే ఆవరించినా దేవెనలెన్నో దయచేసినా(2) దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన తండ్రి నీకే స్తోమ్రు (2) // గడ //Я в Твоих руках qạm wbqwẗ kẖlyk frḥạn Атың мадақталсын әр жерде! Verso di te Sang Muol A Liem ! wèi bù xiǔ zhī guó VAN CUNG PENNAK KAWL HMASA ٴتاڭىر مەنى جاراتتى Славный Он Царь царей
Song not available - connect to internet to try again?