జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం (2) విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2) నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా // జయం జయం // గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును (2) అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను // జయం జయం //Хвала святой любви Отца Tao an-tany karankaina Atamız, biz Sənə şükür söyləyirik Буду идти за Иисусом следом за Ним куда поведёт Var gücümle Vi vill ge Dig ära och tillbedjan أبارك الرب lm tr ʿyn ạ̹lhaⁿạ gẖyrk У ног Твоих склонюсь Sakaiza, raha tia
Song not available - connect to internet to try again?