జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా మాకు సంతోషం తెచ్చావయ్యా (2) కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2) పశుల పాకలో పశుల తొట్టిలో పసి బాలుడుగా ఉన్నావయ్యా (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) // జై జై జై // దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2) లోక రక్షకుడు జన్మించెనని సంతోషముతో ఆనందముతో (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) // జై జై జై //Conversione Ապա Մարդիկ Cuore di pietra wéi yǒu yé sū jī dū de jiù ēn On je Pán The Great I Am Тропинка ʿlmny ạ̉n ạ̉kwn Ikut Dikau Saja, Tuhan Я Тебе величаю мiй Боже
Song not available - connect to internet to try again?