నడిపించు చున్నాడు - నజరేయుడు నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి ఊసుచెప్పినాడు - బాసచేసినాడు ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యాأنا راجع ليك mzmwr 139 llrb mrnmyn Твоя кровь меня очищает Ry Jeso o, Mpanjakanay èr shí yī shì jì de zhōng guó Бир Халасгәр бардыр, Онуң Ады Иса مش هاحكيلك It Is Well Kun kastehen haihdutti
Song not available - connect to internet to try again?