నశియించు ఆత్మలెన్నియో - చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు - ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా - ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను - ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) లోకాన చాటగా (4) // నశియించు // ఈ లోక భోగము - నీకేల సోదరా నీ పరుగు పందెమందు - గురి యేసుడే కదా ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2) ప్రియ యేసు కోరెను (4) // నశియించు //أجري عليك Lugar Secreto rby kẖyrk Jeg har nået السما نور من نور Şükredelim Rab'be Bóg tak ukochał świat Amorony fo madio Una voce sola شک نیست خدایا
Song not available - connect to internet to try again?