నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేక పొతే నెనసలే లేనయా బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు నన్ను విడువ నన్నవు నా దేవుడైనావు ఈ నాటి నా స్తితి నీవు నాకిచ్చినది నేను కలిగియున్నవన్ని నీ కృపా దానమే నీవు నా సొత్తన్నావు క్రుపాక్షెమమిచ్చావుMila Sa O duszo moja, dzięki składaj Quién es el Vencedor كيف أنسى Севдин мəни, еј Аллаһым, севдин мəни اُز یانینگا چِک Zde jsem దేవ దేవుని సన్నిధి Любит лишь Христос безмерно Шюкюр сана шанлъ Аллах
Song not available - connect to internet to try again?