నీ ప్రేమయే నాకు చాలు - నీతోడు నాకుంటే చాలు నా జీవితాన - ఒంటరి పయనాన - నీ నీడలో నన్ను నడిపించుమా (2) యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.. (2) నీ ప్రేమతోను, నీ వాక్కుతోను - నిత్యము నన్ను నింపుమయ్యా నీ ఆత్మతోను, నీ సత్యముతోను - నిత్యము నను కాపాడుమయ్యా నీ సేవలో నీ సన్నిధిలో - నీ మాటలో నీ బాటలో - నిత్యము నను నడిపించుమయ్యా IIయేసయ్యాII నువు లేక నేను జీవించలేను - నీ రాకకై వేచియున్న నీవులేని నన్ను ఊహించలేను - నాలోన నివసించుమన్న నా ఊహలో నీ రూపమే - నా ధ్యాసలో నీ ధ్యానమే - నీ రూపులో మార్చెనయ్యా IIయేసయ్యాIIParle, parle Seigneur أنا بدي Yo tengo un barco fqt kl wṣf Halelu, halelu Sai Dai Kalmar Godiya АКО МОЖЕХ ДА ВИДЯ Иерусалим mʿny ḥyạty Nasz Pan to wspaniały wielki Bóg
Song not available - connect to internet to try again?