నేనుండ లేనయా నాయేసయ్యా నే నుండ లేను నాప్రభు-నిన్ను కీర్తించనిదే ఒక్క నిముషమైనా నిండుమనస్సుతో నిన్ను ఆరాధింతును నాదు తండ్రి నిన్ను నేను పాడిపొగడెదన్ నిన్ను స్తుతియింతును నారక్షక నిన్ను కొనియాడక నానాధుడా మంటిపురుగు నైననన్ను మార్చివేసినావు మహిమ వస్త్రమలంకరించి నన్ను మార్చినావు మది నిండెనయా నీ ప్రేమతో మరి ఉందునయా నీ సేవలోBoh, ktorý planie Albowiem tak Bóg świat umiłował tʿạl yạ kẖạṭy tʿạl qwạm 有一位朋友 Я колени склоню swf ạ̉nsy̱ ạlạ̉ms Snart en morgen bryter frem ʿnd ạnḥnạỷy Странник Tak často myslievam
Song not available - connect to internet to try again?