నే యేసుని వెలుగులో నడిచెదను - రాత్రింబగలాయనతో నడిచెదను వెల్గున్ నడిచెదను - వెంబడించెదను యేసుడే నా రక్షకుడు నడిచెదనే ప్రభుయేసునితోన్-నడిచెద నే ప్రభు హస్తముతోన్ కాంతితో నుండగ జయం గాంతును యేసునే నే వెంబడింతును నే యేసుని వెలుగులో నడిచెదను-గాఢంబగు చీకటిలో భయపడను-ఆత్మతో పాడుచు సాగిపోవుదును యేసుడే ప్రేమామయుడు నే యేసుని వెలుగులో నడిచెదను-వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును - సర్వమిచ్చెదను చెంతనుండెదను యేసుడే ప్రేమామయుడుTobyMac - Me without you พระเกียรติ พระสิริ سنة حلوة Jewels /When He Cometh yé hé huá yào cóng yuǎn fāng Svatý, svatý, svatý Ҝəл Рəбб Иса Ҝəл Под бичом кровавого удара Everyday بارك يا رب
Song not available - connect to internet to try again?