ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా -2 అనుదినమూ - అనుక్షణము -2 నిన్నే స్తుతింతును ప్రభువా -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2 నన్నెంతగానో ప్రేమించినావు -2 నీ ప్రాణమిచ్చావు నాకై -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2 హౄదయాంగణములోకి అరుదెంచినావు -2 నాకెంతో ఆనందమే -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా -2 శోధన, రోదన ఆవేదనలో -2 నిన్నే స్తుతింతు (ను) ప్రభువా -2تعالى يا يسوع بيتنا Ырдаймын аллилуйя jtẖsymạny Две дороги Благодать со креста The Original Life Юность моя что ты мчишься стрелою Gocce di rugiada C'en est fait, ô Jésus We are on the winning side
Song not available - connect to internet to try again?