మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తి దాత (2) మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2) ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండనుండి నీల్లిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును // ఆరాధనా // వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును నను స్వస్థపరచును // ఆరాధనా //يتعرف إلهنا Аллилуйя W obecnych dniach ạnt ạlmtẖạl ly Күнөөдөн кутулгам Chiedi e riceverai mnṣwr ạnạ byk wgẖạlb Ту Худованди ман يفتح وليس من يغلق พระเยซูผู้งามเลิศ
Song not available - connect to internet to try again?