మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం, నీకే ప్రభు యుగయుగములకు, స్తోత్రార్హుడా-స్తుతిస్తోత్రము - స్తుతిస్తోత్రము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్ (2) యోగ్యుడా, పూజ్యుడా, పరిశుధ్ధుడా, పరమ పావనుడా నీదు సన్నిది చేరితిన్ - నన్ను బలపరచు నీదు ఆత్మతో - మమ్ము నింపుమయా IIమహిమII అల్ఫయూ, ఓమేఘయూ, లోకరక్షకుడా, దివ్యతేజుడా నీ వాక్యవెలుగులో - నే నడచుటకై పరిశుభ్ర పరచుము - పవిత్రునిగా చేయుము IIమహిమIIВижу небо в твоих глазах إنت اللي فديتني Anak Di Palungan لأنه ماذا ينتفع THE BETTER LAND Był taki dzień భాసిల్లెను సిలువలో పాపక్షమా Bir Adam Kayada Evini Yapar دقوا الأجراس 这是一个争战的日子
Song not available - connect to internet to try again?