మార్గము చూపుము ఇంటికి-నా తండ్రి యింటికి మాధుర్య ప్రేమ ప్రపంచము-చూపించు కంటికి పాప మమతలచేత పారిపోయిన నాకు-ప్రాప్తించేక్షామము పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమగోరుచు-పంపుము క్షేమము- ప్రభునీదు సిలువ ముఖము చెల్లనినాకు-పుట్టించే ధైర్యము ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు-తండ్రిని వీడితి ధరణీభోగమల్లెల బ్రతుకు ధ్వంసముజేయు-దేవా నినుచేరితి- దేహి అని నీవైపు చేతులెత్తిననాకు- దారినిజూపుము దూరదేశములోన బాగుడుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితుల్లెల-తరిమే దారిద్య్రము దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి-ధన్యుని జేయుముوجهك نعاين بهتاف ạ̉nạ hạstnạk Mort avec Christ d'une mort volontaire يا مليكي لولاك Sana Şükrederiz Spievaj haleluja! Pane Bože, Tebe spievam Ce mai prieten si ce frate Mama mea m-a iubit يا نجمة بلادي
Song not available - connect to internet to try again?