యేసుని స్తుతించువారు - నిత్య జీవము నొందెదరు ఆనందముతో అనుదినము - సంతోషముతో నుందురు ఆహా హల్లెలూయా-ఆహా హల్లెలూయా (2) వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు జీవజలపునది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు IIఆహాII చీకటి నుండి వెలుగునకు - మరణము నుండి జీవముకు చేయి విడువడక తనతో కూడ - యేసే నడిపించునుIIఆహాII చీకు చింతలు కలిగిననూ - చెరలో దుఃఖము కలిగినను కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును IIఆహాII నడి సంద్రములో పయనించినా - నట్టడవులలో నివసించినా ఎన్నడు విడువక మరువకను యేసే తోడుండును IIఆహాIIsẖwf bʿynk On je mojím Pánom فكثرةُ الحربِ لنا Sei la gioia عايش وحيد عايش غريب Дай нам силы чтоб смирялись верно мы Благословение 당신은 사랑받기 위해 태어난 사람 Алгыш Олсун Seigneur, tu appelles
Song not available - connect to internet to try again?