శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా నా హృదయమెంతో - జీవము గల దేవుని దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2 నా దేహమెంతో నీకై ఆశించే -2 భక్తిహీనులతో - నివసించుట కంటెను నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2 వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2 సీయోను శిఖరాన - సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2 సీయోను రారాజువు నీవెగా -2Svítíš nám Иса мен сені сүйем Посмотри простерлась справа слева Haleluja Foana ny fasanao Náš Pán, on je kráľov Kráľ Бир туугандар, Теңир бизди Dove sei Alkışla Rab'bin Halkı Ја Рəбб, Иса
Song not available - connect to internet to try again?