షారొను పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా // షా // ఆనంద భరితం నీ హృదయం నీ ప్రేమ అపారము - యేసునాధుడు నిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా కొండలు దాటి బండలు దాటి యేసునాధుడు నిను చేరగా (2) నీ హృదయమునా నివసింప నియుమా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా // షా //ạnạ nfs ạlạnsạn Nekonečná láska Осмондаги Отажон Сенга шон-шараф бўлсин جاراتقانىم جار بولچۇ Vamos a cantar para a Dios Doxology Bendito Es El Senor God has blotted them out ДУШАТА МИ ЖАДУВА mhmạ ykwn fy gẖywm
Song not available - connect to internet to try again?