సంతోషముతో నిచ్చెడు వారిని - నెంతో దేవుఁడు ప్రేమించున్ = వింతగ వలసిన - దంతయు నొసంగును - వినయ మనసుగల - విశ్వాసులకును అత్యాసక్తితో నధిక ప్రేమతో - నంధకార జను లందఱకు = సత్య సువార్తను జాటించుటకై - సతతము దిరిగెడు - సద్భుక్తులకు వేదవాక్యమును వేరు వేరు గ్రా - మాదుల నుండెడు బాలురకు = సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి - సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు దిక్కెవ్వరు లేకుండెడి దీనుల - తక్కువ లన్నిటిఁ దీర్చుటకై = నిక్కపు రక్షణ నిద్ధరలో నలు - ప్రక్కలలోఁ బ్రక - టించుట కొఱకై ఇయ్యండీ మీ కీయం బడు నని - యియ్యంగల ప్రభు యే సనెను ఇయ్యది మరువక - మదిని నుంచుకొని - యియవ్యవలెను మనmyn ạlly ḥbk Прощенье мне подарил Господь hllwyạ ạ̉nạ gẖạly Aqui Estoy Nunca Me Deixou Bizning Samoviy Otamiz FILL ME NOW Кардеш Севгиси Chin sevgi Love You So Much
Song not available - connect to internet to try again?