సర్వకృపానిదియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముగా నిను పొగడెదము హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదము ఆనందముతో సాగెదము ప్రేమించి నన్ను వెదికితివి - ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగ జీవించుటకై - పాపిని నన్ను కరుణించితివి అల్పకాలశ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో - నడుచుటకు నను పిలిచితివి మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి - మరణ భయములను తీర్చితివిsẖkraⁿạ llh ạldẖy yqwdnạ Kanaan Gam Zuon In yạ sydy rby ạlʿẓym myn gẖyrk byḥn ʿly Новое сердце из тканей живых Через внешние дворы Allah geldiyi gibi Ho aspettato te Mała łódka drży lmạ tkwn zʿlạn
Song not available - connect to internet to try again?