ఆత్మీయ బండా-నా యేసయ్య కొండా నీ జయ జెండా పట్టుకొని ఊరూర-ఊరేగుచూ-సియోను కొండకు చేరేదను పరమున చేర్చేటివాడు-పాపాలు క్షమియించువాడు లోక రక్షకుడేసే అని ఊరూర-ఊరేగుచూ-సియోను కొండకు చేరేదను సర్వము నెరిగినవాడు-జగతిని సృష్టించినాడు నిజమగు దైవం యేసే అని ఊరూర-ఊరేగుచూ-సియోను కొండకు చేరేదను మరణములోనుండి నిన్ను రక్షించు వాడు ఆయనే ప్రాణం ఇచ్చే ప్రాణ ప్రియుడని ఊరూర-ఊరేగుచూ-సియోను కొండకు చేరేదనుكيف أنسى jiù ēn cóng shén lái Ishonaman ลูกสุดที่รัก ทุกครั้งที่หลับตา มองดูที่กางเขน О Христе прийми мою молитву Man of Sorrows Sen Kralsın, Sen Yücesin Миннатдорман Раббим Kel, Men hayot Noni بحب مصر
Song not available - connect to internet to try again?