ఆనాడు వనమందు నీవు పొందిన ఆ వేదనల్ దేవా నేను మరుతున నా కొరకేగా భువి కేతంచితి ఏ దేను పాపములు రూపుమాపగా నా జిహ్వాతో దేవా నేను పలికిన దుర్భాష లే చేదు చిరకాయేనా నయనాలతో దేవా నేను చేసినా పాపాలు నీ కన్నుల గంతలాయెనా నా తలపుతో దేవ నేను చేసిన పాపాలు నీ తలపై ముళ్ళ మకుటమా నా తనువుతో దేవ నేను చేసినా పాపాలు నీ ఒడల రక్త స్వేదమాБен Бен Беним mn ạlạ̉ʿmạq yạ rby Kudengar Suara Yesus Sa avem credinţă şi răbdare Cerca Gesù Anjel Pána zvestoval Panne Márii ىممانۇەل ئەي خۇدا ئەيسا ئىگەم مېنىڭ Utat készítesz, csodákat teszel Добрый Добрый Отец
Song not available - connect to internet to try again?