ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2) ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2) // ఆహా // ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము (2) వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2) // ఆహా // అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున (2) రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2) // ఆహా // తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్ (2) ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము (2) // ఆహా //Praise The Name of Jesus كان مرة في واحد نازل Ата, биз ысымыңды даңктап келдик ไม่มีการร้ายใด (สดด. 91) Jannatga boradigan yoʻl صاحب السلطان İmanuel, İmanuel ఏ బాధ లేదు ఏ కష్టం లేదు Исо менинг Раббимдур kl ywm byʿdy
Song not available - connect to internet to try again?