ఎవరు లేరు నా దేవా - నీవు గాక నా ప్రభూ ఇలలో లేనే లేరుగా - నాకు నీవే నారాజా ఆనందము దుఃఖము - ఎవరితోను పంచను అన్ని నీసన్నిధిలో - అర్పింతును నా తండ్రీ ఆశ్రయము నీవే అయి అండగా నాకు ఉండ ఆ సిలువ నీడ యే- నాకు ఆదరణ ఆయెనా అన్నియు నీవే అయి - జయము నాను గ్రహించి అపజయములను - విజయముగా మార్చెనుجانىمدا بولعۇڭ كەلەت سەن ار دايىم СЛАВА БЛАГОДАРНОСТ Opowiem Tobie dziś jak Jonasz L'arca di Noè ạ̉nt ʿẓym V jednom sade Alleluia gloria al Signor Христос е достатъчен ها هي الآلات Allah Bapa, Kami Puji Engkau
Song not available - connect to internet to try again?