ఒక క్షణమైన నిను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా ప్రభు నీతోడు నీ నీడలో నేనిలా బ్రతుకు చున్నానయ్యా అపవాది శోధనలు నను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా ఆశ్రయమైన నీ నీడలో నేనిల బ్రతుకు చున్నానయ్యా కునకక ఎన్నడు నిద్రించక నీ కనుపాపలో కాపాడువాడవు కాపరివైన నీ మందలో నేనిల బ్రతుకు చున్నానయ్యాGdy śliczna Panna سەنى سۉيۅم، تەڭىرىم Закрыв глаза Ti sento vicino Серебряный звон ạnạ ʿạrf ạ̹nk btḥbny̱ yạ nfsy ạlạ tryn ʿạrf lmạ ạ̉nạ jyt lk Ний възвестяваме Христа Onu Düşün
Song not available - connect to internet to try again?