కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగాలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (2) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) // ఆరాధింతును // సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) // ఆరాధింతును //Великий Архітектор أبانا من حول المسيح Alina masina jzʾ 4 Qolymdy jaıamyn basymdy ıip كللت السنة بجودك RHOSYMEDRE إوعى تقول أنا ذنبي ạ̉nạ knt bʿyd كيف يبغض العالم
Song not available - connect to internet to try again?