కల్వరి గిరిలోన సిల్వలో శ్రీయేసు పలుబాధ లొందెను - ఘోర బాధలు పొందెను నీ కోసమే... అదినీకోసమే వధచేయబడు గొఱ్ఱవలె - బదులేమి పలుక లేదు దూషించు వారిని చూచి - దీవించిక్షమియించినాడు నీ కోసమే ... అది నీ కోసమే ధారగా రక్తముకారి - దాహము దాహమనెను పారబోయబడి - పాపంబుగా చేయబడి నీ కోసమే ... అది నా కోసమే అందరి దోషము మోసి - పొందెను ఘోరవ్యాధి నిలువెల్ల గాయాలు పొంది - విలువైన స్వస్ధత నిచ్చె నీ కోసమే ... అది నీ కోసమేГит, Ибрахим Гит Prima della creazione Mu Zo Duk Mutane, Amintattu na Allah E drept ca Isus a murit ماڭا بەرگەن ھاياتىڭ ئۈچۈن إبصالية النور Мы не перестанем славить Лайък Танръ Otwarte jest niebo Къутхарыучу Исса
Song not available - connect to internet to try again?