చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా మెల్లమెల్లగా నడుపు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా ఒక్కటే ఆశ కలదు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేద శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినావు నాకు యేసయ్యా అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్యాБаланд тоғларда В жизни кому-то я доверять хочу Загляните страждущим в глаза Apro i miei occhi Hosanna Ga Ɗan Dawuda! Mai Albarka Ne Shi ạ̉nạ knt fạkr Есть план, что Бог желает совершить Tiap Langkahku ạlmydạn Mun ota käten, Herra
Song not available - connect to internet to try again?