తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) ఓహో సోదరా యేసే నీ గురి (2) // తోడు // ఆదరణ లేక అల్లాడిపోకు శోధన వేదనలో కృంగిపోకు (2) ఆదరించే వాడే యేసు అల్లాడిపోకు ఓ సోదరా (2) // ఓహో సోదరా // విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను కాపాడును (2) ఆయన మీదనే భారము మోపు ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) // ఓహో సోదరా //Su gracia es mayor L'amour de Dieu Жалгыз Сен ыйык La voce di Dio Только Ты охраняешь меня Kenapa Timbul Perpecahan ạ̉jry ʿlyk Pane Bože, přijď k nám Vai Почему об одном я пою
Song not available - connect to internet to try again?