నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే వున్నారు ఎవరైనా .. మీలో ఎవరైనా .... ఎవరైనా మీలో .... ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతానని చెప్పి వెనుకను తిరిగారు ! ఎవరై .... వెళ్ళ గలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేక పోతే వెళ్ళె వారిని పంపండి! ఎవరైనా .... రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామములో ఊరివెలుపల వీదులలో! ఎవరైనా...That's For You آبار مشققة Дыханием небес وكتير قاسيت Kuwatafuta Ricordando l'isola wǒ men yào shì jiè xuān jiào Ježiš žije a ja s Ním! Navěky a navždy Ах юность юность ты золотая
Song not available - connect to internet to try again?