పావురమా - నీ ప్రేమ ఎంతో మధురము పావురమా - నీ మనస్సు ఎంత నిర్మలమూ జుంటి తేనె ధారలకన్నా - మంచి గోధుమ పంటకన్నా ప్రేమ మధురము - నీ మనస్సు నిర్మలమూ ప్రేమ మధురము - నీ మనస్స నిమ్మళము కొండల్లోన కోనల్లోన - నిన్నే వెదికాను ఊరు వాడా వీధులోన్న - నిన్నే అడిగాను ఎటుచూచిననూ - ఏమి చేసిననూ మదిలో నిన్నే - తలంచుచున్నాను ఒకసారి కనిపించి - నీదారి చూపించవా ధవళ వర్ణుడు - రత్నవర్ణుడు - నా ప్రాణ ప్రియుడు పదివేలమంది - పురుషుల్లోన - పోల్చదగిన వాడు నావాడు - నా ప్రియుడు - మదిలో నిన్నే తలంచుచున్నాను ఒకసారి కనిపించి - నీదారి చూపించవాBez obav lásce věřím صوته الحلو Христова Кровь wjht qlby nḥwk Berge mich Դու Տերն ես Երկնի Rab Sizleri Kutsasın Phamsa Vangkhuo Tanrı'nın İyiliği Изпитай нашите сърца
Song not available - connect to internet to try again?