పోదాము పోదాము పయన మవుదాము సువార్త చెప్ప పోదాము (2) అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము (2) ఆ జాతి ఈ జాతి ఎజాతండి పరిశుద్ధతే మన సొంత జాతండి // పోదాము // ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కానాను దేశమే మన దేశ మండి // పోదాము // ఆ రక్తము ఈ రక్తము ఏ రక్త మండి క్రిేస్తేసు రక్తమే పాపం బాపండి (2) // పోదాము //En el trono de mi corazón mḥtạj lk yạ yswʿ Сэргэлтийн дуу - Энэ хоосон газрыг Та хараач ээ Bones هنعيش يوم بيوم На рассвете يسوع نبع Я не поколеблюсь Iso Qoyam mening تعليق 11
Song not available - connect to internet to try again?