మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) // మహోన్నతుడా // మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) // మహోన్నతుడా // ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా (2) // మహోన్నతుడా // వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా (2) వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా (2) // మహోన్నతుడా //Vár az Úr! Будь славен, Бог 我们快回家 Co činí Bůh, vždy správné jest قلب حجر Znam miłość Jezusa wspaniałą Осенние листья Iso Keldi Izlab (anʼanaviy) zhǔ yào fù xìng zhōng huá ạnạ nfs ạlạnsạn
Song not available - connect to internet to try again?