యెహోవాయే నా కాపరిగ - నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో - నన్నాయనే నడిపించును (2)IIయెహోవాయేII గాఢాంధకార లోయలలో - నడచిన నేను భయపడను (2) నీ దుడ్దుకర్రయు నీ దండమును - నన్నాయనే ఆదరించును (2) IIయెహోవాయేII నే బ్రతుకు దినములన్నియు - కృపాక్షేమములే నా వెంటవచ్చును (2) నే చిరకాలం యెహోవాయే - మందిరములో నివసింతును (2)IIయెహోవాయేIIʿlmny̱ yạrb yào guī yé hé huá wèi shèng Для меня нет преград bạkẖtạrk ạnt yạ ạlhy İsa, Harika Bir İsim Fajar Yang Baru Sudah Rekah Z vesmírnej slávy svetiel jas C'est Dieu seul qui peut nous sauver Kurtar Beni Düşmanlarımdan 마지막 날에
Song not available - connect to internet to try again?