యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే -2 త్వరగ వచ్చుచుండే -2 హోసన్నా జయమే -2 హోసన్నా జయం మనకే -2 యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2 భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా -2 యేసు గాయముల్ స్వస్థపరచును -2 రక్తమే రక్షణ నిచ్చున్ -2 హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ -2 యేసురాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండెyạlly slạm ạlnfs Planın var Smädni po Tebe lạ̉nk ly ʿzft ạllyl Un cântec ca roua coboară din ceruri Spravedlivý jako Ježíš Anioł pasterzom mówił Son piccolina قاتتى سۇيەمىن Alleluia, Gesù vive
Song not available - connect to internet to try again?