వేకువనే వెదకెదను నీ సనిధిన్ ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిన్ హల్లెలూయ యేసురాజా హల్లెలూయ హల్లెలూయ ఆరాధనా హల్లెలూయ హల్లెలూయ స్తుతి అర్పణ నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది నీ చెక్కిలిలో అది మిళితమైనది నీ లోగిలిలో సుఖ సంతోషమూ నీ వాకిలిలో ఆశీర్వాదమూ నీ సన్నిధిలో ప్రభావమున్నది నీవే మాకు బలమైన పునాది నా పెన్నిధివై నడుపుము దేవా నీ సన్నిధిలో నను నిలుపుము దేవాCennet Gelsin Пригответе път 不要为明天忧虑 Отчего одиноко воркуешь Алгышламаг Сəни مش عايز أجيلك 要学习神的话语 Благость Твоя Бог мой, будет со мною всегда جوايا حبك msẖ mmkn yrtạḥ qlbk
Song not available - connect to internet to try again?