శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ - (2) హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా - (2) జలప్రళయములో నోవాహును గాచిన బలవంతుడవు నీవెకదా - నీవెకదా హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా // శృతి // సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా - (2) పాపులకొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవెకదా - నీవెకదా హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా // శృతి //Nemaj v srdci starosť ạ̉ʿysẖ mʿk yī gè yǒu xìn xīn de rén My Saviour My God İsa Diridir أراك بالإيمان Eljöttem Hozzád, házadba léptem พระองค์ทรงเป็นศิลา Ježiš, môj vládca Билеймін (I will dance)
Song not available - connect to internet to try again?