సందేహమేల - సంశయమదేల ప్రభు యేసుగాయములను పరికించిచూడు గాయాలలో నీవ్రేలు తాకించి చూడు ఆ ముండ్లు మకుటము నీకై - ధరియించెనే నీ పాప శిక్షను యేసు భరియించెనే ప్రవహించె రక్తధార నీ కోసమే కడు గోర హింసనొందె నీ కోసమే లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షలను భరయింప సహయింపరు నీ తల్లియైన గాని నిను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా ఎందాక యేసుని నీవు ఎరుగకుందువు ఎందాక హృదయము బయట నిలువ మందువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా ఈ లోక బోగాలను వీడజాలవా సాతాను బందకమందే సంతసింతువా యేసయ్య సహనము తోడ చెలగాటమా ఈ నాడే రక్షణ దినము గ్రహియించుమాtqdm yạ sẖʿby Soar Хаятларъмъзъ Сана Теслим Едериз بصوت الإنجيل Boh tak miloval svet Te slavesc Isus I Rest In God Alone داڭقتاۋدى سەنى قالايمىن ٴارقاشان Ով Աստված Հզոր Non mi lascerai mai
Song not available - connect to internet to try again?