స్తుతిపాత్రుడా.. - స్తోత్రార్హుడా.. - స్తుతులందుకో పూజార్హుడా.. ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభూ.. నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూ.. నా మనసు నీవైపు - త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ.. నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములోLalpa Isu Hehpihna Chun De concert avec les anges Spera fermamente nell'Eterno Хер Шейе Егемен Раб مۇڭعا باتسام جۇرەگىم مۇزداپ Il me conduit Бир гюн Бана Бир аркадаш Свято Твоё имя Ben bir garip yolcuydum Comme un doux murmure
Song not available - connect to internet to try again?