ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములు ఉందునన్నావు సదాకాలము యుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై మోషేకు తోడై ఉన్నవాడనీవే నీ జనుల నడిసంద్రాన నడిపించినావే అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే ఆకాశమునుండి ఆహార మిచ్చితివే బండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే సింహాల బోనులో దానియేలుతో ఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో ఐగుప్తునందున యేసేపుకు తోడై ఆశీర్వదించి అధిపతిగ చేసితివే శ్రమలలో నాతోడై వుందనన్నావే కన్నీటి లోయలో కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదు కొందువే నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివే నీ కంటి పాపలా కాపాడు దేవుడవే ఇమ్మానుయేలువై నీవు నాకున్నావేChe cos'è una mamma Күбөлүк Верный Кто превыше ạḥmlwạ tẖmạr ạlrwḥ İsa Bize Geldi! I WILL NOT FORGET THEE ạ̉sẖkrk rby ạlạ̉myn Скоро, очень скоро فتواى مسيح
Song not available - connect to internet to try again?