సృష్టి కర్త యేసు దేవా -సర్వ లోకం నీ మాట వినును సర్వ లోక నాధ సకలం నీవేగా సర్వలోక రాజ సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము. . . . // సృష్టి కర్త // కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి కన లేని అంధులకు చుపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు // సర్వ లోక // మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నివసింప కొనిపొవా త్వరలో రానుంటినే నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు // సర్వ లోక //Metti un sorriso Ей Иса'йъ Араянлар ТОЗ' Е ДЕНЯТ Инсан Яратыджысынен мунасебетте олсанъ Après la nuit vient l'aurore Až po smrť verný buď Na Tvoje diela, Bože, keď sa dívam Сəнин Адынын гүдрəти гаранлыглары дағыдыр 아바 아버지 Sä, Jeesus, annat rauhan
Song not available - connect to internet to try again?