అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైయున్న దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే // అత్యున్నత // ఆహ హ... హల్లెలూయ - ఆహ హ... హల్లెలూయ ఆహ హ... హల్లెలూయ - ఆహ హ... హల్లెలూయ ఆహ హ... హల్లెలూయ - ఆ ఆ .. ఆమేన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం // ఆహహ // కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్తా స్తోత్రం // ఆహహ // ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం // ఆహహ //أنت عظيم yuce rabbim سلاح الروح hlm nsẖd lạsm mn ىيسا ۔ جەڭىش ەەسى، ىيسا ۔ جەڭىش ەەسى Ким Белимга Камарни Боғлар Sevgi Ölüm Kadar Güçlü Ó, nech sa všetci svä-tí radujú zas Mijere ry ray sy reny! nạ̉ty ạ̹lyk yạ mlk ạlmlwk
Song not available - connect to internet to try again?