కృపలను తలంచుచూ (2) ఆయుష్కాల మంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతిన్ (2) కన్నీటి లోయలో - నే కృంగిన వేళలలో(2) నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం - యేసు (2) // నీ కృప // రూపింపబడుచున్న - యే ఆయుధముండిననూ (2) నాకు విరోధమై వర్ధిల్లదుయని చెప్పిన మాట సత్యం - యేసు (2) // నీ కృప // సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి (2) సతతము తనకృప వెల్లడి చేయ శుద్ధులతలో నిల్పెను - యిహలో (2) // నీ కృప // హల్లెలూయా ఆమెన్ ... హా ... నాకెంతో ఆనందమే (2) సియోన్ నివాసము నాకెంతో ఆనందం ఆనంద మానందమే - ఆమెన్ (2) // నీ కృప //مجروح Gözlerinde Bir Şey Тази вечер искам Kimmin men, búkil álem Patshasy Jarat mede taza júrekti ạ̉nạ bdy ạ̉qḍy ạ̉wqạty ما أمجدك ما أعظمك Թող Հոգուդ Քամին Փչի Айдалың, айдалың! سەنىن الدىڭدا تۇرام
Song not available - connect to internet to try again?