మందిరమందున చేరినాను డెందము పగిలిన సుంకరి నేను అందరిలో అతి అల్పుడ నేను పాపులలోన అధముడ నేను నను కరుణింపగ అర్హుడగాను పాపములో జన్మించిన నేను మరణము వశమై పోయినాను కరుణంపుమని వేడుచున్నాను పావనుడా నిను చూడగ లేను మరణపు దారిలో నేనున్నాను నీ చరణమునే చేరినానుqd mạt bạlṣlyb Жизнь наша на наших путях и дорогах Mój Jezus Hai Waris Kerajaan Махни се, сатано Campanas por doquier قصة الحب Ježiš pred Pilátom Дон Ҝери Voyez, voyez, les voici
Song not available - connect to internet to try again?